Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Applications : అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం..!

Applications : అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మిర్యాలగూడ లో 2025 2026 విద్యాసంవత్సరంలో తెలుగు (1), ఆంగ్లం (1), రసాయన శాస్త్రం (1), జంతుశాస్త్రం (1), కంప్యూటర్ సైన్స్ (1), కామర్స్ (1) బోధించడానికి గాను అతిథి అధ్యాపకులను నియమించనున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి తెలియజేశారు.
సంబంధిత సబ్జక్ట్ పీజీ డిగ్రీలో జనరల్, ఓబిసి అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్.సి., ఎస్.టి. అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో స్వయంగా ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4.00 గం. లోపు సమర్పించాలని పేర్కొన్నారు.
పిహెచ్.డి., నెట్, సెట్ ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, నియామకం కమీషనర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వారి నిబంధనలను అనుసరించి జరుగుతుందని తెలిపారు.
MOST READ :
-
Miryalaguda : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
-
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
-
Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!
-
Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!









