తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : ఎమ్మెల్యే కీలక ప్రకటన.. కస్తూరిబా పాఠశాల ఆకస్మిక తనిఖీ..!

Miryalaguda : ఎమ్మెల్యే కీలక ప్రకటన.. కస్తూరిబా పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం దుబ్బతండా నందు గల కస్తూరిభ గాంధీ బాలికల విద్యాలయం, మాడుగులపల్లి స్కూల్, కాలేజ్ నీ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను, ఫుడ్ మెనూ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
గత విద్యా సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని, ఎల్లపుడూ అందుబాటులో ఉంటా అని అన్నారు. హాస్టల్ లో నీటి సదుపాయం సరిగా లేదని తెలియజేయడంతో అతి త్వరలో సమస్యని పరిష్కరిస్తామని అన్నారు.
MOST READ :
-
Khammam : వడ్డీల వ్యాపారి ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. 90 లక్షల విలువైన వాహనాలు జప్తు..!
-
PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!
-
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Suryapet : ఎరువుల డీలర్లకు వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే లైసెన్స్ రద్దు..!
-
ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!









