తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలువికారాబాద్ జిల్లా
ACB : వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన మహిళా ఉద్యోగి..!

ACB : వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన మహిళా ఉద్యోగి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. రెవిన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత 15 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం తాసిల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి 15 వేల రూపాయలు డిమాండ్ చేసింది. దాంతో బాధితుడు ఎసీబి ని ఆశ్రయించగా మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు.
MOST READ :
-
Nalgonda : ఓ వైపు పంటలు ఎండిపోతుంటే.. మరో వైపు సాగర్ నీరు సముద్రము పాలు..!
-
Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!
-
Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!









