Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Canara Bank : ఖాతాదారులకు శుభవార్త.. రుణ సెట్టిల్ మెంట్లకు అవకాశం..!

Canara Bank : ఖాతాదారులకు శుభవార్త.. రుణ సెట్టిల్ మెంట్లకు అవకాశం..!

గరిడేపల్లి, మన సాక్షి :

ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్న బాకీలపై ఒకేసారి రుణ విముక్తి కల్పించనున్నట్లు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు కెనరా బ్యాంక్ మేనేజర్ వేణు కుమార్ తెలిపారు. కెనరా బ్యాంక్ కల్మల చెరువు ఖాతాదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల ని కోరారు.

గరిడేపల్లి మండలం కెనరా బ్యాంక్ కల్మలచెరువు బ్రాంచి ఆవరణలో బుధవారం (ఆగస్టు 20)న హనుమకొండ డివిజనల్ మేనేజర్ సమక్షంలో ఎక్కువ సంవత్సరాలు ఆగి ఉన్న మొండి బకాయిలు ఓకే సారీ చెల్లించే అవకాశం (వన్ టైం సెటిల్మెంట్) కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఖాతాదారులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. వారు తక్షణమే స్పందించాలి..!

  2. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

  3. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

  4. Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!

  5. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

మరిన్ని వార్తలు