Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Alumni : 22 ఏళ్ల స్నేహబంధం.. ఆత్మీయ సమ్మేళనం..!

Alumni : 22 ఏళ్ల స్నేహబంధం.. ఆత్మీయ సమ్మేళనం..!

రాజేంద్రనగర్, మన సాక్షి:

రాజేంద్రనగర్ బుద్వెల్ కనక తీగల ఇంటర్నేషనల్ హై స్కూల్ లో 2002-2003 బ్యాచ్ విద్యార్థులు 22సంవత్సరాల తర్వాత కలిసుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు.

పూర్వ విద్యార్థులు ఒకరిని ఒకరి యోగక్షేమలు తెలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకొని ఒక చోట అందరూ కలిసి భోజనాలు చేశారు.ఏ మిత్రునికి ఎలాంటి ఇబ్బంది ఉన్న అందరు మిత్రులు కలిసి అండగా ఉండాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు కొరని మహేష్ ఈరంకి విక్రమ్ గౌడ్ సతీష్ కుమార్,కాందాల శ్రీకాంత్ రెడ్డి సద్ది భాను రెడ్డి ఎడ్ల వినేష్ కుమార్ కాందాల కుశల్ రెడ్డి ప్రతిభ శ్వేతా (శ్రావణి )అర్చన భానుప్రసాద్ వివేక్ బాలాజీ నటరాజ్ జహీర్ వివేక్ హరి సాయి బాలాజీ సొల్మన్ రాజ్ సొల్మన్ వినయ్ బాబు రాజీవ్ రంజాన్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!

  2. Nizamabad : ఈ రహదారిపై ప్రయాణం నరకమే..!

  3. TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!

  4. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

మరిన్ని వార్తలు