తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుపండుగలు

Nelakondapalli : బోనమెత్తిన పల్లెలు..!

Nelakondapalli : బోనమెత్తిన పల్లెలు..!

నేలకొండపల్లి, మన సాక్షి :

మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. మండల కేంద్రంలో ముదిరాజుల ఆధ్వర్యంలో వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి, పాండవుల మరియు ముత్యాలమ్మ అమ్మవారికి బోనాల పండుగ ను ఘనంగా నిర్వహించారు. ఆటా, పాటలతో సందడి చేశారు. అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు.

మండలంలోని రాజేశ్వరపురం, నాచేపల్లి, నేలకొండపల్లి, పైనంపల్లి, బోదులబండ తదితర గ్రామాలలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రతీ గ్రామంలో జనసందోహంతో జాతరను తలపించే విధంగా బోనాల పండుగ ను చేశారు.

MOST READ : 

  1. TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

  2. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. వారు తక్షణమే స్పందించాలి..!

  3. Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!

  4. Urea : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

  5. Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

మరిన్ని వార్తలు