Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణపండుగలు

District SP : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు..!

District SP : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు..!

జగిత్యాల, (మన సాక్షి) :

విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ  ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో బుధవారం ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాలలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్,రాములు, వెంకటరమణ  రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు,సైదులు , ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీక్ ఖాన్, శ్రీధర్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ ; 

  1. District collector : జిల్లా కలెక్టర్ ని కలిసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్..!

  2. Ex Municipal Chairperson : ఛండీహోమం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..!

  3. District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!

  4. Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!

  5. BIG BREAKING : నాగార్జునసాగర్ హైవే పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..!

మరిన్ని వార్తలు