Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

Suryapet : ఎంబిబిఎస్ సీటు సాధించిన రైతు బిడ్డ..!

Suryapet : ఎంబిబిఎస్ సీటు సాధించిన రైతు బిడ్డ..!

సూర్యాపేట, మనసాక్షి :

రైతు బిడ్డ ఎంబిబిఎస్ సీటు సాధించాడు. తల్లిదండ్రుల కష్టం చూసి పెరిగిన కుమారుడు కష్టపడి సీటు సాధించాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన పొన్నం రవి గౌడ్ కుమారుడు పొన్నం శివశంకర్ కు నీట్- 2025 ఫలితాలలో 401 మార్కులు సాధించి మెడికల్ కాలేజ్ లో ఎంబిబిఎస్ సీటు రావడం జరిగింది.

తల్లిదండ్రుల కష్టం చూసి పెరగడం వలనే మొదటి ప్రయత్నంలోనే ఎంబిబిఎస్ సీటు సాధించేందుకు కష్టపడిన అని శంకర్ తెలిపారు. సీటు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

  2. Nalgonda : చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సుల మద్య నలిగిన కారు..!

  3. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  4. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు