Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : గురుకులం విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం..!

Nalgonda : గురుకులం విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం..!

దేవరకొండ  మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలోని పెంచికల్ పహాడ్ టీటీడబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మాదవి డెటాల్ తాగిన ఘటన కలకలం రేపుతోంది. పదవ తరగతి విద్యార్థి మాదవి ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు పాఠశాల వాతావరణంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ​

సమాచారం అందిన వెంటనే గురుకుల సిబ్బంది విద్యార్థిని దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యా యత్నంగా భావిస్తున్నప్పటికీ అసలు మాదవి ఎందుకు ఈ దారుణానికి పాల్పడాల్సి వచ్చిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు.

MOST READ : 

  1. Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ మృతి.. కారకులైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలని ధర్నా..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!

  3. Heavy Rain : స్ట్రక్చర్ సహాయంతో నిండు గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది.. (వీడియో)

  4. New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

మరిన్ని వార్తలు