Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!

TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. మూడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి కాంగ్రెస్ పార్టీకి 3400 ఓట్ల ఆదిత్యంలో ఉన్నారు.

మొదటి రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 8926 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 8864 ఓట్లు వచ్చాయి.

రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9691 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి.

మూడు రౌండ్లు ముగిసేసరికి 3400 ఓట్లు అధికంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు.

రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 18,656 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 17,509 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 307 ఓట్లు వచ్చాయి. మూడు రౌండ్లు ముగిసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3400 ఓట్ల ఆదిత్యంలో ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!

  2. Godrej : లిటరేచర్ లైవ్.. ప్రతిష్టాత్మక గోద్రేజ్ అవార్డులతో వైభవంగా ముగిసిన ముంబై లిట్‌ఫెస్ట్..!

మరిన్ని వార్తలు