Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో పారిశుద్ధ్యం పై సబ్ కలెక్టర్ స్పెషల్ డ్రైవ్..!

Miryalaguda : మిర్యాలగూడలో పారిశుద్ధ్యం పై సబ్ కలెక్టర్ స్పెషల్ డ్రైవ్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మున్సిపాలిటీ వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ శనివారం నిర్వహించారు.
ప్రతినెలా రెండు శనివారాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించనున్నారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యకలాపాలను వివిధ ప్రదేశాలలో పరిశీలించారు.

రాజీవ్ చౌక్ నుండి నాగార్జున సాగర్ రహదారి (పట్టణ సరిహద్దు చివర) వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు వార్డు అధికారుల ప్రమేయంతో ప్రధాన డ్రెయిన్ల పూడికతీత, పేరుకుపోయిన చెత్తను తొలగించడం, రోడ్డు పక్కన ఊడ్చడం శుభ్రత పనులు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ స్వేత, శానిటరీ జవాన్లు, కార్మికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!

  2. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

  3. Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!

  4. TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!

మరిన్ని వార్తలు