Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Supply : రేపు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!

Power Supply : రేపు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!

దామరచర్ల, మన సాక్షి

శుక్రవారం  33/11కే వి దామరచర్ల సబ్ స్టేషన్ లో కొత్త పీటీఆర్ లోడ్ బ్యాలెన్సింగ్ లో భాగంగా లైన్ షిఫ్టింగ్ వర్క్ జరుగుతున్నందున దామరచర్ల సబ్ స్టేషన్ పరిధిలోని బోతేలపాలెం మరియు వాచ్య తండా జీ పీ ఫీడర్ల ప్రాంతాలకు ఉదయం 10:30గంటల నుండి మధ్యాహ్నం 3:30గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

కావున గృహ , వాణిజ్య మరియు పరిశ్రమల వినియోగదారులు, విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు విద్యుత్ అంతరాయానికి సహకరించగలరని అబ్దుల్లాహ్ హబీబ్
ఏఈ, విద్యుత్ శాఖ,దామరచర్ల పత్రికా ప్రకటనలో తెలిపారు.

MOST READ : 

  1. Gold Price : పెరిగినట్టే పెరిగి బంగారం ధర మళ్లీ తగ్గింది..!

  2. TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

  3. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు