Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంగారెడ్డి జిల్లా

Local Body Elections : ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ధనావత్ లక్ష్మి..!

Local Body Elections : ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ధనావత్ లక్ష్మి..!

శివంపేట, మన సాక్షి:

శివంపేట మండలంలోని తాళ్లపల్లి తాండ పంచాయితీ ఎన్నికల్లో ఓకే నామినేషన్ సర్పంచ్ పదవికి రావడంతో ధనావత్ లక్ష్మి గేమ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శివంపేట ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ. మండలంలోని మల్లు పల్లి తాండ పంచాయితీ ఎన్నికల్లో ఒకే నామినేషన్ రావడంతో కేతావత్ నరేష్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆమె చెప్పారు.

టిక్య దేవమ్మ గూడెం తండా పంచాయతీ ఎన్నికల్లో ఒకే నామినేషన్ సర్పంచ్ పదవికి రావడంతో లోన్సావాత్ తేజస్విని. ఏకగ్రీవంగా అయినవారికి సర్పంచుగా లకు ఏకగ్రీవంగా అయిన వారికి పత్రాలను అందజేసినట్లు ఆమె చెప్పారు. వారి వెంట ఎంపీ ఓ తిరుపతిరెడ్డి. జూనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి స్వామి. తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Local Body Elections : పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికలు.. జోరుగా పందేలు..! 

  2. ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!

  3. INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..! 

  4. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు