Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంగారెడ్డి జిల్లా

Local Body Elections : రెండవ విడత పంచాయతీ పోలింగ్.. తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

Local Body Elections : రెండవ విడత పంచాయతీ పోలింగ్.. తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

అందోలు, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంతో పాటు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ చౌటకూర్, సుల్తాన్ పూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ బూత్‌ ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణతో పాటు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా పోలింగ్ జరిగేలా చూడాలని పోలింగ్ అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు