Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంగారెడ్డి జిల్లా

Local Body Elections : వరించిన అదృష్టం.. లాటరీ ద్వారా ఎంపికైన సర్పంచ్..!

Local Body Elections : వరించిన అదృష్టం.. లాటరీ ద్వారా ఎంపికైన సర్పంచ్..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం హోబా తండా సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగీబాయి 184, రెబల్ రంగీబాయి 184 బరిలో నిలిచారు. మొత్తం ఓటర్లు 368 ఓట్లు పోల్ కాగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ పద్ధతిలో డ్రా తీయగా రంగీబాయి సర్పంచ్ పీఠం కైవాసం చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 8 వార్డులు ఇద్దరికీ నాలుగు , నాలుగు వార్డు సభ్యులు ఎన్నికయ్యారు.

MOST READ 

  1. Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

  2. Local Body Elections : పోటెత్తిన పల్లె జనం.. 85.30శాతం పోలింగ్ నమోదు..!

  3. TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

  4. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

మరిన్ని వార్తలు