క్రీడలుBreaking Newsతెలంగాణసంగారెడ్డి జిల్లా
TG : తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో ఖేడ్ వాసికి బ్రౌంజ్ మెడల్..!

TG : తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో ఖేడ్ వాసికి బ్రౌంజ్ మెడల్..!
కంగ్టి, మన సాక్షి :
హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్ 1 నుంచి పాల్గొని బ్రౌంజ్ మెడల్ సాధించిన నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజరావ్ భూపాల్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు.
సాజిద్ విజయం పట్ల 4వ బేటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, అధికారులు, సిబ్బంది మరియు రేంజ్ 1 అధికార పెద్దలు ఏసి.శ్రీధర్ రాజా, ఓసి విజయ్, అలాగే ఖేడ్ బాడ్మింటన్ అసోసియేషన్ బృందం, నారాయణఖేడ్ వ్యాయమ ఉపాధ్యాయులా సంఘం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
MOST READ
- Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
- Farmer Registration : రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ముగియనున్న గడువు..!
- Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
- Nalgonda : నల్గొండ జిల్లాలో ఆరుగురు టోల్ ప్లాజా కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..!









