Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో 3రోజులు నీటి సరఫరాకు అంతరాయం..!

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నది.

Suryapet : సూర్యాపేటలో 3రోజులు నీటి సరఫరాకు అంతరాయం..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నది. సూర్యాపేట పట్టణానికి నీటిని సరఫరా చేసే ఇమాంపేటలోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద రానున్న వేసవి కాలం దృష్ట్యా అత్యవసర మరమ్మతు పనులు నిర్వహించబడుచున్నందున ఫిబ్రవరి 24 మంగళవారం నుండి తేదీ 26. గురువారం వరకు పట్టణంలో నీటి సరఫరా మూడు రోజుల పాటు నిలిపివేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ సిఏచ్.హన్మంత రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. సూర్యాపేట పట్టణ ప్రజలు నీటి నిలుపుదల విషయం ను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ప్రతి కుటుంబం అవసరాలకు సరిపడా త్రాగునీటిని ఇండ్లలో నిల్వ చేసుకోవాలని, అనవసర వినియోగం చేసి నీటి వృథాను నివారించాలని కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు