Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలు

Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్ లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సంతోష్ నగర్ ల ఉన్న అభ్యాస్ టెక్నో హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం) లో విద్యార్థినీ విద్యార్థులు గురువారం స్వపరిపాలన దినోత్సవం ఉత్సాహంగా జరుపుకున్నారు.

Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్ లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సంతోష్ నగర్ ల ఉన్న అభ్యాస్ టెక్నో హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం) లో విద్యార్థినీ విద్యార్థులు గురువారం స్వపరిపాలన దినోత్సవం ఉత్సాహంగా జరుపుకున్నారు.

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా యు. వేదశ్రీ ఎంఈవో గా గీతిక, డీఈఓ గా ప్రసన్న,అర్జీ ఓ గా మణి ప్రియ , కలెక్టర్ గా రోహన్ కృష్ణ , సబ్ కలెక్టర్ సాక్షితా రెడ్డి, ఆర్జెడిగా మణి ప్రియ,
ఎడ్యుకేషన్ సెక్రటరీ గా సింధు, ఎడ్యుకేషన్ మంత్రిగా ఎం రితీష్ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్వపరిపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కరస్పాండెంట్ వంగాల పుష్పలత హాజరయ్యారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు