Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లామహబూబ్‌నగర్
Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
ఆదివారం 33/11 కె.వి ఉప విద్యుత్ కేంద్రంలో మరమ్మతు పనులలో భాగంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని రూరల్ ఏఈ సాయినాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
నారాయణపేట టౌన్, మన సాక్షి:
నారాయణపేట మండలం చిన్న జట్రం ఉపవిద్యుత్తు కేంద్రంలో ఆదివారం 33/11 కె.వి ఉప విద్యుత్ కేంద్రంలో మరమ్మతు పనులలో భాగంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని రూరల్ ఏఈ సాయినాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. చిన్న జట్రం ఉప విద్యుత్ కేంద్రం పరిధిలోని అంతారం, అయ్యా వారి పల్లి , లక్ష్మీపూర్ , బోయిన్ పల్లి , స్వాముల వారి తాండా, రైతులు మరియు విద్యుత్ వినియోగ దారులు అంతరాయానికి సహకరించాలని రూరల్ ఏఈ సాయినాథ్ రెడ్డి కోరారు.









