Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking News

మోగిన ఎన్నికల నగరా .. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్..!

దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలోని అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి.

మోగిన ఎన్నికల నగరా .. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్..!

మన సాక్షి : దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలోని అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఎనిమిది వందల ఇరవై నాలుగు 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వెంటనే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

మొత్తం నియోజకవర్గం 234

గెజిట్ నోటిఫికేషన్ విడుదల మార్చి 30,

నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఏప్రిల్ 6

నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 9

పోలింగ్ తేదీ 2026 ఏప్రిల్ 23

ఓట్ల లెక్కింపు 2026 మే 4

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ 2026 మే 6వ తేదీ

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల షెడ్యూల్

పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొదటి దశ 152 అసెంబ్లీ నియోజకవర్గం

గెజిట్ నోటిఫికేషన్ విడుదల మార్చి 30

నామినేషన్ దాఖలు చివరి తేదీ ఏప్రిల్ 6

నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 9

పోలింగ్ తేదీ 2026 ఏప్రిల్ 23

రెండవ దశ ఎన్నికలు 142 అసెంబ్లీ నియోజకవర్గాలు

గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 2

నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఏప్రిల్ 9

నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 13

పోలింగ్ తేదీ ఏప్రిల్ 29

ఓట్ల లెక్కింపు 2026 మే 4

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ 2026 మే 6

కేరళ ఎన్నికల షెడ్యూల్

మొత్తం నియోజకవర్గం 140

గెజిట్ నోటిఫికేషన్ విడుదల మార్చి 16

నామినేషన్ల దాఖలు చివరి తేదీ మార్చి 23

నామినేషన్ల పరిశీలన తేదీ మార్చి 24

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మార్చి 26

పోలింగ్ తేదీ ఏప్రిల్ 9

ఓట్ల లెక్కింపు తేదీ మే 4

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య తేదీ 2026 మే 6

అస్సాం ఎన్నికల షెడ్యూల్

మొత్తం నియోజకవర్గాలు 126

నోటిఫికేషన్ విడుదల మార్చి 16

నామినేషన్ల దాఖలు చివరి తేదీ మార్చి 23

నామినేషన్ల పరిశీలన తేదీ మార్చి 24

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మార్చి 26

పోలింగ్ తేదీ ఏప్రిల్ 9

ఓట్ల లెక్కింపు 2026 మే 4

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేతేదీ మే 6

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

మొత్తం నియోజకవర్గాలు 30

నోటిఫికేషన్ విడుదల మార్చి 16

నామినేషన్ల దాఖలు చివరి తేదీ మార్చి 23

నామినేషన్ల పరిశీలన తేదీ మార్చి 24

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మార్చి 26

పోలింగ్ తేదీ ఏప్రిల్ 9

ఓట్ల లెక్కింపు 2026 మే 4

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేతేదీ 2026 మే 6

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు