Uncategorized

Haliya : ప్రశంసా పత్రాలు అందుకున్న హాలియా సీఐ, ఎస్ఐ..!

హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. సతీష్ రెడ్డి, హాలియా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి. సాయి ప్రశాంత్ లు జిల్లా ఎస్పీ, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

Haliya : ప్రశంసా పత్రాలు అందుకున్న హాలియా సీఐ, ఎస్ఐ..!

హాలియా, మనసాక్షి :

నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రోడ్ సేఫ్టీ సమావేశంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన అర్రివ్ అలీవ్ – రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం 2026 లో చేసిన సేవలకు గాను హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. సతీష్ రెడ్డి, హాలియా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి. సాయి ప్రశాంత్ లు జిల్లా ఎస్పీ, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వారిని అభినందించారు.

మరిన్ని వార్తలు