Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
హైదరాబాద్Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

హైడ్రా కూల్చివేతలు..!

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలో శనివారం హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. ఐలాపూర్ లోని కోర్టు పరిధిలో ఉన్న 1264 ఎకరాల భూమిని కాపాడేందుకు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించి కూల్చివేతలు చేపట్టారు.

హైడ్రా కూల్చివేతలు..!

మన సాక్షి, పటాన్చెరు :

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలో శనివారం హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. ఐలాపూర్ లోని కోర్టు పరిధిలో ఉన్న 1264 ఎకరాల భూమిని కాపాడేందుకు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించి కూల్చివేతలు చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసు బలగాలు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ, ఇనాం భూములను గుర్తించి ఫెన్సింగ్ చేసే అవకాశం ఉంది. దాంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుందని భావించిన పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న ఓ భారీ భవనంలో అద్దెకు ఉన్న వారందరినీ ఖాళీ చేయించి హైడ్రా కూల్చివేతలు చేస్తుంది.

మరిన్ని వార్తలు