Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Power Supply : శంకరపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. వేళలు ఇవే..! 

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో రేపు మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని విద్యుత్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు.

Power Supply : శంకరపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. వేళలు ఇవే..! 

శంకర్‌పల్లి, (మన సాక్షి):

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో రేపు మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని విద్యుత్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా అయ్యప్పరెడ్డిగూడ, సాయి, హనుమాన్ నగర్ కాలనీ, దండు, మల్లారెడ్డి వెంచర్ లలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గం. వరకు, ఎస్ఎం, మైనారిటీ, బివిఆర్ గార్డెన్, రెడ్డి కాలనీలలో మధ్యాహ్నం 3 గం. నుండి 5 గం. వరకు విద్యుత్ సరఫరా ఉండదని ప్రజలు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు