Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయం

Ac : ఏసి కూలర్ అవసరం లేదు.. ఫ్యాన్ కు ఇలా చేస్తే చల్లటి గాలి..!

Ac : ఏసి కూలర్ అవసరం లేదు.. ఫ్యాన్ కు ఇలా చేస్తే చల్లటి గాలి..!

Ac : ఏసి కూలర్ అవసరం లేదు.. ఫ్యాన్ కు ఇలా చేస్తే చల్లటి గాలి..!

మన సాక్షి, ఫీచర్స్ :

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీలపైనే ఉంటుంది. వేసవి తీవ్రతకు ఏసి, కూలర్లు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగింది. కానీ ఏసీ, కూలర్ లేని వారు కూడా కేవలం ఫ్యాన్ ద్వారానే చల్లటి గాలిని కూడా పొందవచ్చును. కొన్ని ట్రిక్స్ పాటిస్తే గది అంతా చల్లగా అవుతుంది. అలాంటివి ఏంటో తెలుసుకుందాం..

ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ లేదా సీలింగ్ ఫ్యాన్ గాని కూడా చల్లగా వచ్చే విధంగా చేయాలంటే గదిలో చల్లని ఐస్ ముక్కలు, ఐస్ క్యూబ్స్ ఎక్కడో ఒకచోట ఫ్యాన్ గాలి తగిలేచోట పెడితే ఆ గాలికి గది చల్లగా అవుతుంది.

కిటికీలు, డోర్లకు చల్లని క్లాత్ లేదా గోనె సంచులు నీటిలో తడిపి ఉంచితే బయటకు గాలి లోపలికి రాకుండా ఇంట్లో ఫ్యాన్ గాలికి గది అంతా చల్లగా అవుతుంది.

టేబుల్ ఫ్యాన్ లేదా సీలింగ్ ఫ్యాన్ గాలి తగిలే విధంగా తడి క్లాత్ ను ముంచి ఆరబెడితే ఆ గాలికి గది చల్లగా అవుతుంది.

ఉష్ణోగ్రతల వేడి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే బయట గాలి Acrylic రాకుండా కిటికీలకు, కార్టెన్లు వేసుకుని గదిలోనే ఉంటే చల్లగా ఉంటుంది.

మరిన్ని వార్తలు