Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : INTUC జిల్లా జనరల్ సెక్రెటరీగా బూర్గుల వెంకన్న ఎన్నిక..!

ఐఎన్ టియుసి జిల్లా జనరల్ సెక్రటరీగా బూర్గుల వెంకన్న నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఐ ఎన్ టి యు సి భవన్ లో ఆదివారం ఐ ఎన్ టి యు సి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బంటు చొక్కయ్య గౌడ్, లు నియామక పత్రం అందజేశారు.

సూర్యా పేట, మనసాక్షి:

ఈ సందర్భంగా బూర్గుల వెంకన్న మాట్లాడుతూ ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆశీస్సులతో తనకు పదవి రావడం పట్ల ఆయన కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయటంతో పాటు ఐఎన్టీయూసీ బలోపేతానికి శాయ శక్తుల పని చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు