Breaking Newsతెలంగాణరాజకీయం
TRS : టిఆర్ఎస్ నల్గొండ జిల్లా ఇన్చార్జిగా విక్రాంత్ రెడ్డి..!
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) జండా పండుగ ఇన్చార్జిలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

TRS : టిఆర్ఎస్ నల్గొండ జిల్లా ఇన్చార్జిగా విక్రాంత్ రెడ్డి..!
నల్గొండ, మన సాక్షి:
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) జండా పండుగ ఇన్చార్జిలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నల్గొండ జిల్లా ఇన్చార్జిగా పడిగపాటి విక్రాతిరెడ్డి, స్టేట్ అబ్జర్వర్ గా కుందూరు దేవేందర్ రెడ్డిని నియమించారు. వారితో పాటు నియోజకవర్గాలకు కూడా ఇన్చార్జిలను ఆమె నియమించారు. నెల రోజుల పాటు నిర్వహించే టిఆర్ఎస్ జండా పండుగను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జిలు పర్యవేక్షించనున్నారు.









