ఘనంగా వివాహ వేడుక.. హాజరైన నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి..!
అన్నమయ్య జిల్లా కర్ణాటక రాష్ట్రం హోసకోట ఎస్ వి ఎస్ కళ్యాణ మండపంలో మంగళవారం ,బుధవారం నిర్వహించిన వివాహ వేడుకలకు,వైసీపీ నాయకులు రెడ్డివీరే గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మండల వైసీపీ నాయకులు హాజరయ్యారు. వివాహ వేడుకలకార్యక్రమం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఘనంగా వివాహ వేడుక.. హాజరైన నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి..!
రామసముద్రం మనసాక్షి :
అన్నమయ్య జిల్లా కర్ణాటక రాష్ట్రం హోసకోట ఎస్ వి ఎస్ కళ్యాణ మండపంలో మంగళవారం ,బుధవారం నిర్వహించిన వివాహ వేడుకలకు,వైసీపీ నాయకులు రెడ్డివీరే గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మండల వైసీపీ నాయకులు హాజరయ్యారు. వివాహ వేడుకలకార్యక్రమం సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
నియోజకవర్గ సమన్వయ కర్త నిసార్ అహ్మద్, వైసీపీ నాయకులు రాకతో రెడ్డివీరే గౌడ్ చిన్న వీరమ్మ దంపతులు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ వివాహ వేడుకలకు విచ్చేసిన నాయకులకు శాలువ కప్పి ఘనంగా సన్మానం చేసిన రెడ్డి వీరే గౌడ్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిసార్ అహ్మద్, దేశాయ్ తిప్పారెడ్డి, వి ఎస్ రెడ్డి వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు కేశవ రెడ్డి, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి జయరామిరెడ్డి ఎంపిపి రమణారెడ్డి,స్టేట్ వైసీపీ పార్టీ బిసిజనరల్ సెక్రటరీ గెవన్న, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ కొండూరు కృష్ణా రెడ్డి, వైసీపీ మండల మైనారిటీ నాయకులు సర్ధార్ బాషా,సుజ్ఞాన మూర్తి, రాధారెడ్డి, తిమ్మారెడ్డి, ఆవని విజయ్ కుమార్ రాజు బుడ్డారెడ్డి వేణుగోపాల్ రెడ్డి,భాస్కర్, దిన్నిపల్లె రమేష్, చంద్రారెడ్డి, శ్రేవణ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, గుంతలపేట శంకర, అంబరీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు విచ్చేసిన రాజకీయ ప్రముఖులకు,బంధువులకు తన ఆత్మీయుకులకు విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి సామాజిక ఐక్యతను పెంపొందించే విదంగా ఉన్న మదనపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త నిసార్ అహ్మద్ కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని మండలవైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పలువురు అభిప్రాయపడ్డారు.