Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
MPDO : కంగ్టి ఎంపీడీవో గా దయాకర్ రావు..!
కంగ్టి మండల ఎంపీడీవో గా ఎ. దయాకర్ రావు పదవి బాధ్యతలు చేపట్టారు.

MPDO : కంగ్టి ఎంపీడీవో గా దయాకర్ రావు..!
కంగ్టి, మన సాక్షి :
కంగ్టి మండల ఎంపీడీవో గా ఎ. దయాకర్ రావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన సత్తయ్య బదిలీపై వెళ్లగా కొన్ని రోజులుగా ఇంచార్జ్ ఎంపీడీవో గా ఎంపిఓ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. నూతన ఎంపీడీవో గా నియమిస్తూ జిల్లా జడ్పి సీఈఓ జానకిరెడ్డి కంగ్టి ఎంపీడీవో గా దయాకర్ రావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మండల సిబ్బంది, కార్యదర్శులు నూతన ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలియజేశారు.









