Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రూప అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

Nalgonda : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!
చింతపల్లి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రూప అనే మహిళ దారుణ హత్యకు గురైంది. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గురైన సమాచార వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెళ్లడయ్య అవకాశం ఉంది.









