Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!
సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Suryapet : ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని మునగాలకు చెందిన ఉప్పల్ రెడ్డి మృతి చెందారు. ప్రమాదం అనంతరం వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి









