Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

CM Revanth Reddy : ఈనెల 5న నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. బహిరంగ సభ..!

ఈనెల 5వ తేదీన నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయమన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.

CM Revanth Reddy : ఈనెల 5న నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. బహిరంగ సభ..!

మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :

ఈనెల 5వ తేదీన నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయమన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు. నకిరేకల్ లో ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం నకిరేకల్ బహిరంగ సభలో పాల్గొంటారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. వెలిపాడ్ స్థలాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎలిప్యాడ్, బందోబస్తు, తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

MOST VIEWS 

మరిన్ని వార్తలు