Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
గణేష్ ఉత్సవాలకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి..!
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీస్ అనుమతులు తప్పకుండా తీసుకోవాలన్నారు.

గణేష్ ఉత్సవాలకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి..!
వేములపల్లి, మన సాక్షి:
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీస్ అనుమతులు తప్పకుండా తీసుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పోలీస్ వారికి సమాచారం ఇస్తే మండపం వివరాలను నమోదు చేసుకొని పలు సూచనలు చేస్తామన్నారు.









