Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
దేవరకొండ సబ్ కలెక్టర్ గా కరోలిన్ చింగిటయాన్ మావి.. బాధ్యతలు స్వీకరణ.. ఎవరో తెలుసా..!
దేవరకొండ నూతన సబ్ కలెక్టర్ గా కరోలిన్ చింగిటయాన్ మావీ సబ్ కలెక్టర్ గా మంగళవారం కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికి పుష్ప గుచ్చము అందజేశారు.

దేవరకొండ సబ్ కలెక్టర్ గా కరోలిన్ చింగిటయాన్ మావి.. బాధ్యతలు స్వీకరణ.. ఎవరో తెలుసా..!
దేవరకొండ (చింతపల్లి), సెప్టెంబర్ 8 మనసాక్షి..
దేవరకొండ నూతన సబ్ కలెక్టర్ గా కరోలిన్ చింగిటయాన్ మావీ సబ్ కలెక్టర్ గా సోమవారం కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికి పుష్ప గుచ్చము అందజేశారు.
అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియపరచారు.
MOST VIEWS :









