Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్
గద్వాల జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో పదవ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు (27) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు.

గద్వాల జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య
మన సాక్షి, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో పదవ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు (27) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా తను చాలించడంపై స్థానికులు, తోటి ఉద్యోగులు, సిబ్బందిని విషాదం నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









