Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్
వ్యక్తి ఆత్మహత్య కారణమైన ఏ1 నిందితుని అరెస్టు
నవాబ్‌పేట మండలం పరిధిలోని పోమల్ గ్రామంలో అక్టోబర్ 5వ తేదీన ఈశ్వర్ మరణానికి కారకులైన భార్య, అత్తమామలు మరియు ఏ1 నిందితుని మరో వ్యక్తి పిడుగు సుధాకర్ వేధింపుల కారణంగా ఈశ్వర్ అనే వ్యక్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న కేసులో శనివారం ఈశ్వర్ మృతికి కారణమైన పోమాల్ గ్రామానికి చెందిన నిందితుడు A1 పిడుగు సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మహబూబ్‌నగర్ జిల్లా, మన సాక్షి

ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన A2 ఇంటెనికి రాణి, A3 ఇంటెనికి మల్లయ్య మరియు A4 ఇంటెనికి అంజమ్మ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేసేందుకు చర్యలు సాగిస్తున్నామని ఎస్సై నరేందర్ తెలిపారు.