Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

బీర్ బాటిల్ తో తల పగలగొట్టి భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త..!

బీర్ బాటిల్ తో తల పగలగొట్టి భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో జరిగింది.

బీర్ బాటిల్ తో తల పగలగొట్టి భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త..!

(మన సాక్షి, మదనపల్లె – వేణుగోపాల్ రాజు)

బీర్ బాటిల్ తో తల పగలగొట్టి భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో జరిగింది. బుధవారం అర్ధ రాత్రి ఈ ఘటన జరగగా గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతులు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముళ భాగల్ వాసిగా గుర్తించారు. హత్యకు పాల్పడిన నిందితుడు నవీన్ భాషగా తెలుస్తుంది. హత్య చేసిన అనంతరం అతడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు