Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల పట్టణానికి చెందిన గౌస్ పాషా మృతి చెందాడు.

చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
(చిట్యాల – రాకేష్, మనసాక్షి)
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల పట్టణానికి చెందిన గౌస్ పాషా మృతి చెందాడు. మృతుడు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఎలక్ట్రిషన్ పని ముగించుకొని తిరుగు ప్రయాణమై ఆరెగూడెం నుంచి వస్తుండగా ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ బైక్ ను డి కొట్టగా అక్కడికక్కడే మృతి చెందినాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి జరిగిన ఘటనకు గల కారణాల పై దర్యాప్తు చేపట్టారు









