Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కాలవలో మృతదేహం..!
సూర్యాపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కాలవలో మృతదేహం..!
(చివ్వెంల – సతీష్, మన సాక్షి)
సూర్యాపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలో చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామ సమీపంలోని స్వామి నారాయణ పాఠశాల వద్ద ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు కాలువ పడి వ్యక్తి మృతి చెందినాడు.
తెల్లవారు జమున సమయం లో సపావత్ చంటి (24) సం లు నివాసం భల్ తండా గ్రామ మోతే మండలం అతను కాలువ పై తన స్నేహితులతో కలిసి కూర్చొని ఉండగా, ప్రమాదవశాత్తూ కాలువలో పడి గాయలైనవి వెంటనే అతని సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు . మృతుని తండ్రి వాంకుడోతు సైదులు ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించడం జరిగినది









