Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు. ఆరుగురు అరెస్ట్‌..!

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది కలిసిపేకాటస్థావరాలపై దాడులు నిర్వహించారు.

పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు. ఆరుగురు అరెస్ట్‌..!

మందమర్రి, – రాయమల్లు, మనసాక్షి :

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది కలిసిపేకాటస్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ.86,230 నగదు,6 సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడుతున్న వారు బెల్లంపల్లి సోమగూడెం. మందమర్రి మందమర్రి యాపిల్. మేడారం. వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించి
అదుపులోకి తీసుకున్న ఆరుగురిని, స్వాధీనం చేసుకున్న నగదు,సెల్‌ఫోన్లు, బైక్‌తో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

మరిన్ని వార్తలు