Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం.. చిరుత దాడిలో గేదె దూడ మృతి..!

నవాబుపేట్ మండలం గ్రామం యన్మన్ గండ్ల దేవరగుట్ట లో చిరుత పులి కలకలం సృష్టించింది సృష్టించింది. 

మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం.. చిరుత దాడిలో గేదె దూడ మృతి..!

(మహబూబ్ నగర్ జిల్లా – గోపాల్, మన సాక్షి )

నవాబుపేట్ మండలం గ్రామం యన్మన్ గండ్ల దేవరగుట్ట లో చిరుత పులి కలకలం సృష్టించింది సృష్టించింది.  బుధవారం కొనింటి చెన్నయ్య వ్యక్తి రైత పాడి పశువుల దొడ్డిలో బర్రె పిల్లను చిరుత పులి దాడిలో మృతి చెందడం జరిగింది. రైతు వెళ్లి చూస్తే సరికి బరదుడి కనిపించకపోవడంతో వెతకగా చెట్ల పొదులు విడిచిపెట్టి నట్లు రైతులు తెలిపారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు పులిని ఎలాగైనా పట్టుకొని పశువులకు రక్షణ కల్పించాలని పాడి రైతు చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు