Breaking Newsజాతీయంరాజకీయం
ఇంస్టాగ్రామ్ లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఒకటే పోస్ట్.. గంటల్లోనే ఎంతమంది ఫాలోవర్స్ అంటే..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, సోనియాగాంధీ ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇంస్టాగ్రామ్ లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఒకటే పోస్ట్.. గంటల్లోనే ఎంతమంది ఫాలోవర్స్ అంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, సోనియాగాంధీ ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె గురువారం ఇంస్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆమెకు ఫాలోవర్స్ వేలల్లో రావడం గమనార్హం. అయితే ఆమె ఇంస్టాగ్రామ్ లో ఒకే ఒక్క పోస్టును వీడియో పోస్ట్ చేశారు. అదేంటంటే.
Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం.. చిరుత దాడిలో గేదె దూడ మృతి..!
త్వరలో విడుదల కానున్న ఆమె జ్ఞాపకాల పుస్తకం బిలాంగింగ్ : జర్నీ ఆఫ్ లవ్ ఫస్ట్ లుక్ వీడియోలు షేర్ చేశారు. లైబ్రరీలో కూర్చుని ఆమె పుస్తకాలు చదువుతున్న ఫోటోలు ఆ వీడియోలో షేర్ చేశారు. కాగా ఇంస్టాగ్రామ్ లో ఆమె కేవలం ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఫాలో అవుతున్నారు.








