తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ వాసికి గ్రూప్ 1 లో 6వ ర్యాంకు.. సన్మానించిన మాజీ ఎమ్మెల్యే..!
Miryalaguda : మిర్యాలగూడ వాసికి గ్రూప్ 1 లో 6వ ర్యాంకు.. సన్మానించిన మాజీ ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణం చైతన్య నగర్ కు చెందిన పునాటి హర్షవర్ధన్ 6వ ర్యాంకు సాధించారు. హర్షవర్ధన్ పునాటి తిరుపతిరావు, రాజ్యలక్ష్మిల కుమారుడు. తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లో హర్షవర్ధన్ 6వ ర్యాంకు సాధించారు.
ఈ సందర్భంగా వారి నివాసానికి గురువారం మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు వెళ్లి సన్మానించారు. గ్రూప్ 1 లో 6వ ర్యాంకు సాధించడం మిర్యాలగూడ పట్టణానికే గర్వకారణం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, ధనావత్ బాలాజీ నాయక్, పద్మశెట్టి కోటేశ్వరరావు, పూనాటి లక్ష్మీనారాయణ, కొత్త మర్రెడ్డి, కుర్ర ఫకీర నాయక్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Groups : గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన ఆర్టీసి బిడ్డలు.. సన్మానించిన ఆర్టీసీ ఎండి సజ్జానార్..!
-
Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..!
-
Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!
-
TSPSC : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసింది.. గ్రూప్ 1,2,3 తో పాటు మరో ఉద్యోగం ఆమె సొంతం..!









