Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!

Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!

నారాయణపేట టౌన్,, మనసాక్షి :

నారాయణపేట ఆర్టీసి దిపోలో పని చేస్తున్న ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు టీ జి పి ఎస్సీ గ్రూప్ 1 లో అసమాన ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపికయ్యారు.

నారాయణపేట డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న ఎరుకలి శ్రీనివాస్ కూతురు కుమారి వీణ 484.5 మార్కులతో ప్రతిభ కనబరిచి 118 వ ర్యాంకు సాధించింది.అలాగే డిపోలో ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండ్ గా పనిచేస్తున్న వాహిద్ కూతురు ఫాహీమినా ఫైజ్ మంచి ప్రతిభ కనబరిచి 126 వ ర్యాంక్ సాధించింది.

మంగళవారంవారిని డిపో మేనేజర్ లావణ్య డిపో సిబ్బంది,కార్మికులు అభినందించి వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కండక్టర్ శ్రీనివాస్ కూతురిని స్నేహ మిత్ర మండలి సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ : 

  1. Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

  3. BIG BREAKING : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!

  4. Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!

మరిన్ని వార్తలు