Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..! 

Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట  జిల్లా కేంద్రంలో సేవా భారతి మరియు ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సేవా భారతి పాలముారు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నారాయణపేట జిల్లాలోని పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న మరియు సమానమైన అర్హతలు కలిగినటువంటి విద్యార్థులు చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ లో ఈనెల 4న శుక్రవారం ఉదయం 10గం.లకు సేవా భారతి మరియు ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో ఫాక్స్ కాన్, ఆవిష్కరణ్, ప్రీమియర్స్ ఎనర్జీస్ మరియు బ్లింకిట్ తదితర కంపెనీలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొను విద్యార్థులు తమ యొక్క రెస్యూమ్, ఆధార్ కార్డు, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు ఫోటో మొదలగునవి తీసుకొని రాగలరని సేవా భారతి పాలముారు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

MOST READ :

  1. Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!

  2. Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!

  3. Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!

  4. Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!

  5. LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!

మరిన్ని వార్తలు