Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావిద్య

Alumni : ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

Alumni : ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

తుర్కపల్లి, మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2010-11 పదవ తరగతి బ్యాచ్ మాదాపూర్ శ్రిసాయి కల్యాణ వేదికలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేలనాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు.. ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.

పూర్వ విద్యార్థులందరూ ఉపాధ్యాయులను ఒకరికి ఒకరు పరిచయం చేసుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అప్పటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో నెమరు వేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ మాచార్యులు, మక్సుద్దీన్ , మనోజ్ కుమార్,మల్లేశం, చిత్తరంజన్, రాజు, వసంత , సుజాత, గీత, పుష్పలత, వసంత పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : ఉదయ సముద్రంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..!

  2. Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!

  3. Hydra : రూ.500 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. ప్రహరీ, షెడ్ తొలగింపు..!

  4. Crypto currency : నకిలీ క్రిప్టో కరెన్సీ.. మాజీ కార్పొరేటర్ అరెస్ట్..!

మరిన్ని వార్తలు