Breaking Newsక్రైంసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!

Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!

సూర్యాపేట, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రహరీ గోడ గులి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నిమ్మికల్ గ్రామంలోని దండు మైసమ్మ ఆలయం వద్ద ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవాన్ష్ (6), హిమాన్షు అనే ఇద్దరు అన్నదమ్ములు ఆలయం వద్ద ఆడుకుంటున్నారు. ఆ సమయంలోనే దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక ప్రహరీ గోడ కూలడంతో దేవాన్ష్ అక్కడికక్కడే మృతి చెందగా హిమాన్స్ కు తీవ్ర గాయాలయ్యాయి.

పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. కళ్ళముందే కన్న కొడుకు ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : 

Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!

BREAKING : కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం.. ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని..!

Dharani : కాసుల పంట.. ధరణి పెండింగ్ కేసులు..!

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాల నిషేధం అయినట్టేనా.. ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి..!

మరిన్ని వార్తలు