ప్రపంచంBreaking Newsరాజకీయం

అమెరికాలోని డల్లాస్ లో కోమటిరెడ్డి కి ఘన స్వాగతం..!

అమెరికాలోని డల్లాస్ లో కోమటిరెడ్డి కి ఘన స్వాగతం..!

మన సాక్షి :
అమెరికాలోని డల్లాస్ లో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం అమెరికా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి స్వాగతం తెలిపిన తెలంగాణ ఎన్ ఆర్ ఐ లు సామ భారత్ రెడ్డి, పాశం సందీప్ రెడ్డి, సతీష్ రెడ్డి, కోమటిరెడ్డి రవి కిరణ్ రెడ్డి, చలసాని రాజీవ్ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు