Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Sangareddy : లోటస్ (చాక్లెట్) పరిశ్రమలో కార్మికుడు మృతి..!

Sangareddy : లోటస్ (చాక్లెట్) పరిశ్రమలో కార్మికుడు మృతి..!

హత్నూర ,మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి. నస్తీపూర్ గ్రామ శివారులోని ఉన్న లోటస్ చాక్లెట్ పరిశ్రమలోని విధులు నిర్వహిస్తూ కార్మికుడి మృతి చెందాడు.

మృతి చెందిన కార్మికుడు మంగాపూర్ గ్రామానికి చెందిన నక్కచుచ్చు సత్యనారాయణ (44). అతడు గత 15 సంవత్సరాల నుండి అదే పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నడానీ అనుమాన స్పందన స్థితిలో మృతి చెందాడని పరిశ్రమ యజమాన్యంగుట్టు చప్పుడు చేయకుండా ఆసుపత్రికి తరలించారనీ. స్థానిక గ్రామస్తులు, కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

పరిశ్రమ ముందు మృతదేహానీ పెట్టి నష్టపరిహారం చెల్లించాలని, ఈ సంఘటన పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందని, కనీసం పరిశ్రమలో అబులెన్స్ సౌకర్యం లేదని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన స్థలానికి సీఐ సుధీర్ కుమార్, ఎస్ ఐ కే సుభాష్ పోలీస్ బృందం చేరుకున్నారు .

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు