Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

ACB : ఆమనగల్లులో ఏసీబీ దాడులు..!

ACB : ఆమనగల్లులో ఏసీబీ దాడులు..!

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారము దాడులు నిర్వహించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందినరైతు పాస్ బుక్కులో పేరు మార్పిడి కోసం తహసీల్దార్ లలిత లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఏసీబీ అధికారులు, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డిలు కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ లలిత, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ రవి ని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Ap News : డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి.. కేంద్ర మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ..!

  2. Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!

  3. NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!

  4. Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు