Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..!

TG News : నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. మూడు రోజులపాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుదల 129 మండలాల్లో 4236 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది.

ఈనెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ మూడో తేదీన నామినేషన్ ల ఉపశమనకు చివరి తేదీ గ నిర్ణయించారు. డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

MOST READ : 

  1. CM Revanth : తెలుగులో భారత రాజ్యాంగ గ్రంథం.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!

  4. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

  5. Hyderabad : డ్రాయింగ్ పోటీల్లో డక్కన్ స్ప్రింగ్ విద్యార్థుల ప్రతిభ..!

  6. Hyderabad : డ్రాయింగ్ పోటీల్లో డక్కన్ స్ప్రింగ్ విద్యార్థుల ప్రతిభ..!

మరిన్ని వార్తలు